మూత్రములో మాంసకృతులు పోవడం ( Loss of protein through urine)-- నివారణ:- పి . కమలాకర్ రావు

  కొందరిలో మూత్రముతో పాటుగా రక్తం వచ్చి మాంసకృతులు బయటకు వెళ్ళిపోతుంటాయి. ఇలాగే కొనసాగితే ఇదిమూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది. దిన దినం బలహీనత పెరిగి పోతుంది.
అటుకమామిడి ఆకులు ( ఎర్రగలిజెరు  ఆకులు ) దీనికి మంచి ఔషధం. కొన్ని ఎర్ర గలి జేరు ఆకులు  తుత్తురు బెండచెట్టు వేరును  సేకరించి బాగా కడిగి కొద్దిగా నీరు పోసి అందులో నల్ల జిలకర పొడి వేసి మరిగించి చల్లార్చి ప్రతిరోజు త్రాగాలి. వరుసగా ప్రతి రోజు త్రాగుతుంటే మూత్రములో మాంసకృతులు పోవడం అనేది ఆగిపోతుంది.

కామెంట్‌లు