కొన్ని గచ్చకాయలను ( Fever Nuts ) తెచ్చి నిలువ చేసుకొని, ప్రతి రోజు ఒక గచ్చకాయను పగులగొట్టి లోపలిపప్పును మెత్తని పొడిగా దంచి నీళ్ళల్లో వేసి 5 మిరియాలను కూడా పొడిగాచేసి మరిగించి చల్లార్చి ఆహారం తీసుకున్న తరువాత త్రాగాలి. ఇలా వరుసగా 48 రోజులు ఒక్క పూట మాత్రమే త్రాగితే గర్భా శయం లోని గడ్డలు పూర్తిగా తగ్గి సంతానం కలగడానికి దారి సుముఖ మవుతుంది.
మరొమoదు :
కొన్ని రేగు చెట్టు ఆకులను తెచ్చి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఆకులను నలగ్గొట్టి నీళ్ళల్లో వేసి, వెల్లుల్లి ముద్దను, కొద్దిగా మిరియాల పొడిని వేసి బాగా మరిగించి, చల్లార్చి ఆహారం తరువాత రోజుకు ఒక పూట మాత్రమే త్రాగాలి. ఇది కూడా P.C
. O. D. సమస్యకు మంచి పరిష్కా రం. ఇది కనీసం 90 రోజులు త్రాగాలి. గర్భాశయo లోని గడ్డలు
తగ్గి పోతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి