అలా కాపు కాసి చూస్తుండగానే కుసుమ స్కూటీపై వచ్చి కాఫీ పోడి షాపులో కీ వెళ్ళటం దూరం నుంచి గమనించిన రాహుల్ కుసుమ అని అనుకోలేదు.....
ఎవరో కుసుమ లాగానే వుందే అని అనుకున్నాడు
తనకు బండి నడపటం రాదు...ఒకవేళ నేర్చుకుందేమో...తనది ఈ షాపైతే పక్క షాపులోకి ఎందుకు వెళుతుంది... సరిగా చూద్దామంటే
ఎంతకీ బయటికి రాదేమిటీ...అని కొంతతడవు
వేచి చూసాడు.......!!
ఇంకా లాభం లేదు ఆ పక్క షాపు ఏమై వుంటుంది...
ఒక లుక్ వేస్తే పోలే అని అనుకుంటూ నెమ్మదిగా
ఆవైపు అడుగులు వేసాడు ఇంతలో కుసుమ
బయటికి రావటం స్కూటీపై వెళ్ళటం అంతా
క్షణంలో జరిగి పోయాయి.......
బిత్తరపోవటం రాహుల్ వంతు అయింది.....
కన్ఫామ్ ఆమె నా కుసుమ నే ఆ పొడుగు జడ ఆ వయ్యారాల నడక ఆ రంగూ ఆరూపం
నేను గుర్తించనిదా ఎంత దూరంగా వుంటే మాత్రం
ఆమాత్రం తెలుసుకోలేనా చేతిలో ఏమీ కొన్నట్టు
కూడా లేదు ఏమి షాపిది..అనుకుంటూ బోర్డు
చూసాడు ఆశ్చర్యానికి గురి అయినాడు.......!!
కుసుమ కాఫీ సెంటర్ అంతే అవాక్కయ్యాడు.....!!
అంటే కుసుమ జిరాక్స్ అండ్ టైలరింగ్ సెంటర్
కుసుమ ను తక్కువ అంచనా వేసాను.......!!
కాదు కాదు తనకు వచ్చిన ఆపదకు ... అవును
గీత గారు చెప్పినట్టు తోడబుట్టిన వారికోసం
మనసును దృఢం చేసుకుని స్వశక్తితో విజయం
పదం చేరుకుంది ...ఒకపక్క ఆనందు గర్వం
బాధ అన్నీ ఒక్కసారే తన్నుకు వచ్చాయి.....!!
కాఫీ షాపులోకి అడుగు పెట్టాడు రాహుల్..(సశేషం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి