తనకు కుసుమ గురించి ఎలాంటి సమాచారం
తెలియలేదు పేపర్స్ జిరాక్స్ చేయించి ఉసూరు
మంటూ వెను తిరిగాను రాహుల్ అలావెళ్ళాడో లేదో
కుసుమ స్కూటీపై ఇలా రావటం ఒకే సారి జరిగింది
ఓక ఐదు నిమిషాలు రాహుల్ ఆగినట్టయితే
కుసుమను చూడగలిగే వాడు జస్ట్ మిస్ ఇంకా
వారు కలుసుకోవడానికి సమయం రాలేదేమో
అందుకే ఒకోసారి సమయం ఎంత విలువైనదో
ఈసంఘటన తెలుపుతుంది ..........!!
కుసుమ వాళ్ళ పక్కన వున్న షాప్ కాళీ అయింది
కుసుమ కు ఒక ఆలోచన వచ్చింది దాన్ని కూడా
తీసుకుని ఏదన్నా బిజినెస్ పెట్టాలనిపించింది
ఏమి పెట్టాలి తీవ్రంగా ఆలోచించింది ఐడియా
రానే వచ్చింది కుసుమ ఫేమిలీకి కాఫీ అంటే చాలా
ప్రీతి అదీ ఫిల్టర్ కాఫీ నే తాగుతారు కాఫీ పేకేట్స్
విశాఖ నుండి వస్తాయి ఇక్కడ తయారీ కేంద్రాలు
లేవు కుసుమ వెంటనే బాబాయిని సంప్రదించింది
ఆయన తన ఫ్రెండ్స్ సహాయంతో కాఫీ గింజలు
తెప్పించి కాఫీ పొడి చేసే మిషను కూడా
తెప్పించి స్వయంగా తాను తయారు చేయటం నేర్చుకుంది ఆపనికి ఒక నమ్మకమైన వర్కర్ ని పెట్టింది ఫౌడర్ తయారు చేయటం ఫేక్ చేయటం వర్కర్ చేస్తే అమ్మకం తాను చూసుకునేది అలా
మెల్ల మెల్లగా వ్యాపారాన్ని తన సొంత ఖర్చులతో
అభివృద్ధి పరుస్తోంది......!!
అలా బిజీగా వుండే కుసుమ మాత్రం అప్పుడప్పుడూ
బ్యాంకు టైంమ్ అయిపోయే సమయాని
బ్యాంక్ ఎదురుగా వుండే స్వీట్ షాపులో ఏదో కొనే
నిమిత్తం ఎదురు చూపుల తన్మయత్వంతో రాహుల్
బయటికి రాగానే తనివి తీరా చూసుకుని ఇంటి
ముఖం పట్టేది అలాంటి ఒక రోజు రాహుల్ మళ్ళీ
జిరాక్స్ షాప్ కు ఆటోలో బయలు దేరాడు ఎలాగైనా
కుసుమ జాడ కనిపెట్టాలని ...అది చూసి కుసుమ
ఏమిటి ఈరోజు రాహుల్ అటు వేపు తన రూమ్ కు
వెళ్ళకుండా ఇటు వెళుతున్నాడు అని తన స్కూటీపై
తను షాప్ కు బయలు దేరింది కొంచెం దూరం
వుండగానే రాహుల్ షాపు ముందు ఆటోలో దిగటం
తను షాపులోకి వెళ్ళటంతో ఖంగుతిన్నది......!!
దేనికి వెళ్ళాడు పేపర్స్ జిరాక్సు చేయించ టానికా
లేక తను మేరేజ్ చేసుకున్నాడా బార్యకు ఏమన్నా
కుట్టించటానికా లేక నా గురించి తెలిసిందా ఏమీ
తెలియని గందరగోళం నడుము స్కూటర్ అక్కడే ఆపి చాటుగా నిలుచుంది కుసుమ ఇంతలో రాహుల్
బయటికి వచ్చి అక్కడ ఆగివున్న మరో ఆటోలో
వెళ్ళి పోయాడు హమ్మయ్య రాహుల్ నన్ను చూడు
లేదు కాబట్టి సరిపోయింది ఏది ఏమైనా తను
కాస్త జాగ్రత్తగా వుండాలి అనుకుంటూ ఒకసారి షాపు
లోపలకు వెళ్ళింది కుసుమ ?(సశేషం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి