న్యస్తాక్షరి:- ఆం.జ.నే.య;-మమత ఐల కరీంనగర్ 9247593432
 తే.గీ
ఆంజనేయున్ని తలవగన్ నభయమొసగు
జనుల వెనువెంటనేసాగి జయము గూర్చు
నేడు జన్మించె మారుతి నిక్కముగను
యవని పులకించు నట్లుగా యంజనికిని

కామెంట్‌లు