56). ఇంటి గుట్టు దాచిపెట్టు
ఎదుటివారి ఆటకట్టు
దాగుడుమూతలు ఆడకు
ఆపు ఇక నీ కనికట్టు!
57). చల్లని వాడే దేవుడు
తధాస్తని దీవిస్తాడు
మరువక నీవు పూజించు
వరములు ఆనందిస్తాడు!
58) కౌరవులు వందమంది
బాధతో దిగులు చెంది
అధర్మానికి తలపడిరి
పడ్డారు బాదరబంది !
59). అభ్యాసం కూసు విద్య
కాకూడదు అది మిద్య
ఆ అలవాటు మంచిది
పెంచుకొండి సయోధ్య !
60). పిల్లలు తెల్ల మల్లెలే
విరిసిన వన్నె మొల్లలే
మురిసిన ముత్యాలు వారే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి