పచ్చని తరువులు పుడమికి అందంస్వచ్ఛ గాలులు ఆరోగ్య బంధంపచ్చిక బయళ్లు మనసుకు గంధంమచ్చిక జీవులు నిత్యానందంబోసి నవ్వులు ఇంటికి అందంపూసిన పువ్వులు ప్రకృతికoదంపసిడి పంటలు ప్రగతికి బంధంకూసే కోయిల జగతికి అందంమల్లె మనసే మనిషికి అందంతల్లి ప్రేమే సృష్టికి అందం----------------------------గుండాల నరేంద్ర బాబు తెలుగు పరిశోధకులుశ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి,
తల్లి ప్రేమ(బాలగేయం)-గుండాల నరేంద్ర బాబు--9493235992
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి