ఉదయం అభిషేకం తో ఆరంభం అయి రాత్రి పల్లకి సేవ వరకు యధావిధిగా మంత్రోచ్చాహారణల మధ్య వైభవంగా జరిగాయి.
హనుమంతునికి సహస్ర నామార్చన సింధూరంతో శ్రీ రామ అని రాసిన తమలపాకులతో అర్చన జరిగింది.
వడమాలలతో పూల మాలలతో ఆంజనేయ స్వామి సుందరంగా భక్తులకి దర్శన మిచ్చాడు. భక్తులకి ప్రసాద వితరణ,సాయంత్రం హనుమాన్ చాలీసా జరిగింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి