ఓంకారం!;----సుమ.

 సృష్టి కైనా ... సృజనాత్మకత కైనా 
ఓంకారమే శ్రీకారం !
శూన్యం లో బయలుదేరిన 
తొలి ప్రకంపనమే ఓంకారం !
ఆ ధ్వని తరంగమే ప్రణవనాదం 
అన్ని భాషలకు అక్షర నీరాజనం 
సమస్త పనులకు మూలాధారం 
ఓంకారనాదం ఓ జీవనాదం !
--------------
కామెంట్‌లు