నీ నేను ; - - శ్రీమయి!

 నా మౌనానికి భాష నేర్పావు...
నా అక్షరానికి భావమయ్యావు...
నా మది తిమిరంలో...
కిరణమై వెలుగు నింపావు...
నా జీవనగతికి చుక్కానివయ్యావు...
ముగింపెరుగని నా నిరీక్షణకు రూపమయ్యావు...
ఇంకా కినుకెందుకోయీ...
నిత్య వసంతం అనునిత్యం నాకే అందించక...
                                                
కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఆహా చాలా అద్భుతంగా ఉందండి...👌👌👌👏👏👏🙏🙏
Devisukanya Prasad చెప్పారు…
V nice subha