వసంతం పక్వానికి వచ్చింది..మామిడికాయలు విరగకాసింది..రైతుఇంట తప్పక సిరినిండబోతుందనేసంకేతాన్నిస్తోంది..!!దేవతలకుప్రీతిపాత్రమైన పండుగా..రుచిలో అమృతంగాఔషధ గుణాల్లోఆత్మీయ బంధువుగాఉత్సాహం ఊపందుకునేలామామిడిమనసును మురిపిస్తుందిచిరుకాలపు వంగడంగా దర్శనమిస్తోంది...!!ప్రకృతిసిద్దంగాకాసే రోజులు కావివి..రసాయనాలతో..రంగురంగులతో ..రోడ్లపైకనువిందుచేయబోతున్నాయి..!!"పళ్లలో రారాజును"రసరాజును నేనేనంటూనోరూరించబోతున్నాయి...!!ప్రతియేటా మనందరిమదిని.. మనీనిదోచేయడానికి సిద్ధంగా ఉన్నాయి..!!మామిడి ప్రియులారా!!తస్మాత్ జాగ్రత్త!!...
పళ్లలో రారాజు";-నలిగల రాధికా రత్న.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి