మారుతున్నకాలంలో....
ఊహించని పెనుమార్పుల
క్రొత్తతరం... !
కంప్యూటర్లు,లాప్టాప్లు రోబో లను సృష్టిస్తున్న మెదళ్ల ప్రభా వం....పిల్లలు కూడా ఆ విజ్ఞా నానికి ధీటుగా ప్రవర్తించు పరిణామం..... !!
వయసుకు, వందరెట్లు పురో
గతి ప్రవర్తన !
ఆ నాటితరం జీవితకాల సాధన....ఆనతికాలానికే సాధ్యమయే సాక్ష్యం... ఈ చిత్ర వైనం !!
పురోగతిని స్వాగతిస్తు...
పొరపాట్లనుసవరిస్తూ,కాలాను గుణముగా... సాగుటయే....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి