మినీ :- -- జీవితం @ కోరాడ నరసింహా రావు !
మనస్సాoతి కరువైపోయిన మనిషి బ్రతుకు ప్రశాంతత కోసం, పరితపిస్తోంది.... !
మరింతవేదనతో ఆందోళన అధిక మై పోతోంది !!
ఊహ తెలిసిన నుండి... ఊపిరి ఆగేవరకూ ఉక్కిరిబిక్కిరే !
     ******
        "ఎలా సాధ్యం..!?" 
        *****
హాయిగా... సుఖ, భోగా లను భవిద్దామనుకుంటే..., ఈ నరక 
యాతనలేమిటి... ?!
నీ ఖాతా అంతా అప్పులే... 
   ఆస్తులేమీ లేవుగా... !
సుఖ, భోగాలెలాసాధ్యం !!!?
     *****

కామెంట్‌లు