కాలం మారుతోంది చేసిన గాయా లు .... పాటకు... పేరడీ... కాలం మార నంది... :- కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
కాలం మారకుంది... చేసిన గా యా లు  చాలవంది అ రాచకా లెన్నిటితొ పొంచిఉన్నపులిలాగ
పంజా విసురుతోంది...,భయ, భ్రాoతులను  జేస్తోంది !!
     " కాలం మారకుంది..... "
చరణం :-
మానవతను మంటగలుపుతోం ది...దానవత తో రెచ్చిపోతోంది 
దౌర్జన్యంచేయిస్తోంది...హింసకు
పురిగొల్పుతోంది...,వావి,వరుస
చూడలేని కామాంధులను చేసి 
మాన  భంగాలు చేయిస్తోందీ.. 
హత్యలను గావిస్తోంది !
      "కాలం మారకుంది..... "
చరణం :-
 వికాసమింక  చాలంటు వినా శనం చూడమంటు.... వి జ్ఞానా న్నే వాడుతోంది..., వింత రోగాలు సృష్టిస్తోంది... !   వికృత రూపంతో విరుచుకు పడుతోంది... మీ  కీ శిక్ష చాలదంది.... మీ కీ శిక్ష తక్కువందీ.... మీ కీ శిక్ష చాలదందీ.... !!
.    *******



కామెంట్‌లు