1.
ఆనాపానసతి ధ్యానం
ప్రతిరోజూ సాధనం
ఆత్మలోకి ప్రయాణం
ఆనందానికి ఆహ్వానం
2.
పూజలు చేయుట కన్న
బుద్ధియె మిక్కిలి మిన్న
బడాయి చెప్పుట కన్న
నిజాలు చెప్పుట మిన్న
3.
విశ్వశక్తి కిరణాలు
చైతన్యపు దీపికలు
స్వీకరించిన ఆత్మలు
ఆనందపు నిలయాలు
4.
ఆధ్యాత్మికతా గొప్పది
విజ్ఞానం విలువైనది
ఆచరణకు అనువైనది
ఏకీభవించనైనది
5.
ధ్యానంలోకి ప్రయాణం
ఆత్మవైపు ప్రతిక్షణం
మాయతొలగు మరుక్షణం
ఆనందం క్షణక్షణం
ఆనాపానసతి ధ్యానం
ప్రతిరోజూ సాధనం
ఆత్మలోకి ప్రయాణం
ఆనందానికి ఆహ్వానం
2.
పూజలు చేయుట కన్న
బుద్ధియె మిక్కిలి మిన్న
బడాయి చెప్పుట కన్న
నిజాలు చెప్పుట మిన్న
3.
విశ్వశక్తి కిరణాలు
చైతన్యపు దీపికలు
స్వీకరించిన ఆత్మలు
ఆనందపు నిలయాలు
4.
ఆధ్యాత్మికతా గొప్పది
విజ్ఞానం విలువైనది
ఆచరణకు అనువైనది
ఏకీభవించనైనది
5.
ధ్యానంలోకి ప్రయాణం
ఆత్మవైపు ప్రతిక్షణం
మాయతొలగు మరుక్షణం
ఆనందం క్షణక్షణం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి