1.
ప్రతిరోజూ సాధనం
ఆత్మలోకి ప్రయాణం
శ్వాసమీద ధ్యాసతో
అందరికి ఆహ్వానం
2.
విశ్వశక్తి కిరణాలు
చైతన్యపు దీపికలు
స్వీకరించిన ఆత్మలకు
ఆనందపు నిలయాలు
3.
విలువైన జీవితానికి
అందరీ ఆత్మోన్నతికి
ధ్యాన సాధన చేద్దామా !
పరమాత్మ చేరటానికి
4.
నీటిబుడగ జీవితం
మాయాలోన పడతo
సమయమంత వృధాగా
చేసి భాధలు పడతo
5.
సత్యం,ధర్మం వీడకు
స్వార్థంతో చెలరేగకు
పదుగురికి సాయపడితే
ఆత్మానందమే నీకు
ప్రతిరోజూ సాధనం
ఆత్మలోకి ప్రయాణం
శ్వాసమీద ధ్యాసతో
అందరికి ఆహ్వానం
2.
విశ్వశక్తి కిరణాలు
చైతన్యపు దీపికలు
స్వీకరించిన ఆత్మలకు
ఆనందపు నిలయాలు
3.
విలువైన జీవితానికి
అందరీ ఆత్మోన్నతికి
ధ్యాన సాధన చేద్దామా !
పరమాత్మ చేరటానికి
4.
నీటిబుడగ జీవితం
మాయాలోన పడతo
సమయమంత వృధాగా
చేసి భాధలు పడతo
5.
సత్యం,ధర్మం వీడకు
స్వార్థంతో చెలరేగకు
పదుగురికి సాయపడితే
ఆత్మానందమే నీకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి