వేసవిలో మల్లెపూలు
సుగంధ పరిమళం
జూమ్ లో కవిసమ్మేళనం
ఆనంద భరితం
వేడిని చల్లార్చే
తాటి ముంజులు
ఆరోగ్య ప్రధానం
నోరూరించే మామిడిపండ్లను
ఎవరు వదులుకుంటారు
షుగర్ పేషెంట్స్ తప్ప
ఇక పిక్నిక్ ప్రోగ్రామ్ అంటే
సందడే సందడి
మండుటెండలు మధనపెడుతున్నా
తాత గారి ఊరికి వెళ్లాల్సిందే
వడగళ్ల వాన అనుభూతిని పొందాల్సిందే!
ఏ కాలమైనా
పెండ్లి వేడుక
విందు భోజనం పసందే!
సుగంధ పరిమళం
జూమ్ లో కవిసమ్మేళనం
ఆనంద భరితం
వేడిని చల్లార్చే
తాటి ముంజులు
ఆరోగ్య ప్రధానం
నోరూరించే మామిడిపండ్లను
ఎవరు వదులుకుంటారు
షుగర్ పేషెంట్స్ తప్ప
ఇక పిక్నిక్ ప్రోగ్రామ్ అంటే
సందడే సందడి
మండుటెండలు మధనపెడుతున్నా
తాత గారి ఊరికి వెళ్లాల్సిందే
వడగళ్ల వాన అనుభూతిని పొందాల్సిందే!
ఏ కాలమైనా
పెండ్లి వేడుక
విందు భోజనం పసందే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి