కరోనా నీలో కరుణ లేదా ?
నీ హృది కఠిన పాషాణ మా!
కనికరమే లేని కరోనా !
అంచలంచలుగా మమ్ము
అవస్థలపాల్ చేస్తున్నావు
ఎందుకు మమ్ము బాధిస్తున్నా వు
ఎదలను దూరం చేస్తున్నావు
జీవన కథలను మారుస్తున్నావు
అసలే ఎండలు
కొలిమీ లోని నిప్పులా
రగిలి పోతన్నవి
ఎండల వేడిమికి తట్టుకోలేక
గుండెలు అవిసి పోతున్నవి.
నీవు మళ్లీ విజృంభిస్తున్నావట
కరోనా నీ బుద్ది మారలేదు
ఊసరవెల్లిలా రంగులు మార్చినా
వికటాట్టహాసాలు చేసిన
నిన్ను ఎదుర్కొనే శక్తి
మానవులకున్నది
మానవ శక్తుల ముందు
నీవు నిర్వీర్యమై పోతావ్...
నీవిప్పుడు చివరి శ్వాస ఉన్నావు.
నీ దశ ముగుస్తుంది
మా దిశ తిరుగుతుంది
చరమాంక దశలో
నీ బ్రతుకు భూ స్థాపితమౌతుంది
ఇక మేమంతా...
స్వేచ్చ వావులు పీల్చు కొంటాం
కరోనా....
మానవ శక్తి ముందు నీవెంత?
మాదే విజయం.. మానవజయం.
.
నీ హృది కఠిన పాషాణ మా!
కనికరమే లేని కరోనా !
అంచలంచలుగా మమ్ము
అవస్థలపాల్ చేస్తున్నావు
ఎందుకు మమ్ము బాధిస్తున్నా వు
ఎదలను దూరం చేస్తున్నావు
జీవన కథలను మారుస్తున్నావు
అసలే ఎండలు
కొలిమీ లోని నిప్పులా
రగిలి పోతన్నవి
ఎండల వేడిమికి తట్టుకోలేక
గుండెలు అవిసి పోతున్నవి.
నీవు మళ్లీ విజృంభిస్తున్నావట
కరోనా నీ బుద్ది మారలేదు
ఊసరవెల్లిలా రంగులు మార్చినా
వికటాట్టహాసాలు చేసిన
నిన్ను ఎదుర్కొనే శక్తి
మానవులకున్నది
మానవ శక్తుల ముందు
నీవు నిర్వీర్యమై పోతావ్...
నీవిప్పుడు చివరి శ్వాస ఉన్నావు.
నీ దశ ముగుస్తుంది
మా దిశ తిరుగుతుంది
చరమాంక దశలో
నీ బ్రతుకు భూ స్థాపితమౌతుంది
ఇక మేమంతా...
స్వేచ్చ వావులు పీల్చు కొంటాం
కరోనా....
మానవ శక్తి ముందు నీవెంత?
మాదే విజయం.. మానవజయం.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి