తే.గీ
తోక లేనట్టి పాములు యేకమైన
నాటకాలెన్నొ జరుపుచు నమ్రత గను
రాతనేమార్చు చుండగ బాతు విధము
పక్షియో కీటకమొ గుర్తు పట్ట గలమె!
తే.గీ
సూర్య నారాయణుని వలె చూడ బాతు
స్తంభమున నుండి రాకుండ సత్యమేదొ
చెప్పు చుండెనొ నరసింహ చేవ దాల్చి
ధర్మ రక్షణ జేయునో! మర్మమెరిగి
తే.గీ
పడగ నెత్తిను శిరమందు పాముగాదు
నర్థ భాగంబు బాతుగా నడచు చుండ
రూపులో రెండు భాగాలు చూపరులకు
వింత గొలిపెడి జీవియనంతు డేమొ!
తోక లేనట్టి పాములు యేకమైన
నాటకాలెన్నొ జరుపుచు నమ్రత గను
రాతనేమార్చు చుండగ బాతు విధము
పక్షియో కీటకమొ గుర్తు పట్ట గలమె!
తే.గీ
సూర్య నారాయణుని వలె చూడ బాతు
స్తంభమున నుండి రాకుండ సత్యమేదొ
చెప్పు చుండెనొ నరసింహ చేవ దాల్చి
ధర్మ రక్షణ జేయునో! మర్మమెరిగి
తే.గీ
పడగ నెత్తిను శిరమందు పాముగాదు
నర్థ భాగంబు బాతుగా నడచు చుండ
రూపులో రెండు భాగాలు చూపరులకు
వింత గొలిపెడి జీవియనంతు డేమొ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి