పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
చలువనెప్పుడు గోరుచు సద్గుణంబు
తాను నిలుచున్న నీడన తేనె విధము
కలతలన్ దిద్ద నెంచును సులువుగాను
తనదు యోచన గుణమున ఘనత మెండు


కామెంట్‌లు