మధురమైనది వంట , ఆ పెళ్లింట
కానీ తెచ్చింది తర్వాత , గొంతులో మంట
దాంతో అయ్యేగారికి , జలుబు వచ్చిందంట
మరి అది తెచ్చింది నిద్రకు తంటా
నాయనా , సున్నితమైనది …. నీ గళం
దానికి పాడాల్సొచ్చింది …. మంగళం
మాటాడుతావు నువ్వు …….. అనర్గళం
చూసావా మూగవోయింది …… నీ గళం
ఇంతకీ
జరిగింది చుట్టాలింట్లో …. ……………. పెళ్లి
భోజనం తర్వాత ఇచ్చారు వాళ్లు …. కిళ్లీ
నెప్పి అంటోంది నీ గొంతు ……… మళ్ళీ మళ్ళీ
తెచ్చుకున్నావు ఇన్ఫెక్షన్ ………… అక్కడకు వెళ్లి
తిక్క కుదిరింది నీకు ……….. మళ్ళీ మళ్ళీ
కానీ తెచ్చింది తర్వాత , గొంతులో మంట
దాంతో అయ్యేగారికి , జలుబు వచ్చిందంట
మరి అది తెచ్చింది నిద్రకు తంటా
నాయనా , సున్నితమైనది …. నీ గళం
దానికి పాడాల్సొచ్చింది …. మంగళం
మాటాడుతావు నువ్వు …….. అనర్గళం
చూసావా మూగవోయింది …… నీ గళం
ఇంతకీ
జరిగింది చుట్టాలింట్లో …. ……………. పెళ్లి
భోజనం తర్వాత ఇచ్చారు వాళ్లు …. కిళ్లీ
నెప్పి అంటోంది నీ గొంతు ……… మళ్ళీ మళ్ళీ
తెచ్చుకున్నావు ఇన్ఫెక్షన్ ………… అక్కడకు వెళ్లి
తిక్క కుదిరింది నీకు ……….. మళ్ళీ మళ్ళీ
Jaagratha kantam
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి