🙏 శ్రీమాత 🙏
శ్రీ లొసంగును మనకు
శ్రీమత్ పరమేశ్వరి
"శ్రీమాత" యే తల్లి
శ్రీచక్ర నివాసిని! (1)
నమఃశతము మాతకు
నారాయణి, లలితకు
సౌభాగ్య దాయినికి
సౌశీల్య రూపిణికి (2)
🙏భూమాత🙏
ఏడేడు లోకములు
ఏలెడు మహారాణి
"భూమాత" యే తల్లి
భువనేశ్వరీ దేవి! (1)
శతకోటి దండములు
శర్వాణికి, ధరణికి
శాంకరికి, శ్రీకరికి
"శంకర ప్రియ" సతికి (2)
( కవితా ప్రక్రియ: "ఇష్ట పది" )
ఓం శ్రీ మాతాయై నమః!
ఓం భూ మాతాయై నమః!
శ్రీ లొసంగును మనకు
శ్రీమత్ పరమేశ్వరి
"శ్రీమాత" యే తల్లి
శ్రీచక్ర నివాసిని! (1)
నమఃశతము మాతకు
నారాయణి, లలితకు
సౌభాగ్య దాయినికి
సౌశీల్య రూపిణికి (2)
🙏భూమాత🙏
ఏడేడు లోకములు
ఏలెడు మహారాణి
"భూమాత" యే తల్లి
భువనేశ్వరీ దేవి! (1)
శతకోటి దండములు
శర్వాణికి, ధరణికి
శాంకరికి, శ్రీకరికి
"శంకర ప్రియ" సతికి (2)
( కవితా ప్రక్రియ: "ఇష్ట పది" )
ఓం శ్రీ మాతాయై నమః!
ఓం భూ మాతాయై నమః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి