స్పూర్తికి నిలయము;-తొగర్ల సురేష్నిజామాబాద్.చరవాణి; 9948579588
చంద్రుడి వెన్నెల
తెలంగాణ మాగాణి పై పడింది
కార్మిక కర్షక వర్గాల్లో 
ఆనందం వెల్లి విరిసింది 

కుల వృత్తుల వారికి 
భరోసా దొరికింది 
నిరుద్యోగ యువతకు 
బంగారు బాట కనిపించింది 

తెలంగాణ గులాబీ మయమై 
వికసిస్తున్న వేళ ఇది
ఈ విజయము పెదవాడిది
పంటకు నీరు రైతుకు రొక్కం అందిస్తుంది 

దేశానికే తలమణికం
నా తెలంగాణ రాష్ట్రం
ఎందరో నాయకులకు 
స్పూర్తి నా తెలంగాణ మగాణి

మనబాటలో పయనించాలని
ఉవ్వుళ్ళరూతున్నారు 
స్పూర్తి వంతమైనది నా తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ


కామెంట్‌లు