కాళీపట్నం రామారావు గారంటే తెలుగునాట జ్ఞాపకం వచ్చేది కథలే.
కథలే మాష్టారి ఆరోప్రాణం.
శ్రీకాకుళం దరి సాధారణ కుటుంబం లో జన్మించి
ఆదర్శవంతమైన అధ్యాపక వృత్తిని స్వీకరించి ఎంతమందినో ఆదర్శవంతులు గా
తీర్చిదిద్దిన కా రా మాస్టారు
"ఆచార్య దేవో భవ" కి ప్రతీక...........!!
కథానిలయం మాస్టారి స్వప్న సౌధం. పాత తరం కథల నుంచి నేటి తరం కథల వరకు అందరికి అందుబాటులో ఉండాలని
భుజాన సంచి వేసుకొని అందరిని ఏడుపదుల వయస్సులో అడిగి శ్రమించిన
సాహితీకృషీవలుడు.
స్వప్నసౌధం సాకారం చెందిన వేళ ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం.......!!
యజ్ఞం కథకు వచ్చిన అపార మైన కీర్తి తో సాహిత్యపురస్కారం పొందిన ధనమే కాక రచనల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా కథానిలయానికే అంకితం చేసిన సరస్వతీపుత్రులు
ప్రసిద్ధ కవులైన విశ్వనాధ, రా.వి.శాస్త్రి, గురజాడల తో బాటు ఆంధ్రదేశమున గల ఎందరో కవుల ఛాయాచిత్రాలను కథానిలయం లో ఏర్పాటు చేసిన మహనీయులు.
ఎన్. టి ఆర్. జాతీయపురస్కారం,
కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం, ప్రభుత్వ సాహిత్య పురస్కారాలకే వన్నె తెచ్చి,పూర్ణజీవితం ను కళలకే అంకితం చేసిన
మీరు చిరంజీవులే. కథ ఉన్నంతవరకు మీరు చిరస్మరణీయులే అందుకోండి
మా శతకోటి ప్రణామాలు........!!
..........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి