చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తిరుమల వెంకటేశ్వరుడ 
తీరుగ నిన్ను భజింతు నీశ్వరా !
కరుణను జూప రార నను కావఁగ నీకు పరాకు లేలరా !
సరగున రార కోరి నిను సన్నుతి సేయఁగ జేరి యుంటిరా !
వరముల నీయ రావె పరి 
పాలక పాహి ముకుంద మాధవా !/


కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగుందడీ గాయత్రీగారూ బాగా వ్రాస్తున్నారు