రెండు రకాల పక్షులు ; డాక్టర్ కందేపి రాణిప్రసాద్

 ఇక్కడ రెండు రకాల పక్షులు ఉన్నాయి.ఒకటి "బ్లాక్ హెడెడ్ ట్రోగన్ " అనే పక్షి. ఇది" troganide ' కుటుంబానికి చెందిన పక్షి.రెండవది "అవడవట్ ' అనే పక్షి.దీనికి "అమండవా ' అనే పేరు కూడా ఉంది.ఇది ఎక్కువగా అహ్మదాబాద్ లో ఉండటం వల్ల ఇలా పేరు వచ్చింది.



కామెంట్‌లు