ఆశల తోరణాలు - శ్రీమయి

 ఆశల తోరణాల సవ్వడిలో...
నీ పిలుపుకై వేచి వున్న..
 ముంగిట రంగవల్లికనై...
పిల్ల గాలి తెమ్మెరలా నువ్వొస్తావని...
                  
కామెంట్‌లు