వయసు.. మనసు...
******
మురిపాల బాల్యం నుంచి ముదిమి వయస్సు వరకు కాలం తెచ్చే మార్పులు, మనసు చేసే ఆలోచనలు, ఎన్నో ఎన్నెన్నో ...
వయసుకు తగినట్లుగా కనిపించే ఆహార్యం, చూడగానే ఆకట్టుకునే హుందాతనం ఉండాలి. మాటల్లో చేతల్లో,ప్రవర్తనలో కనబడాలి.
అప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళతో గౌరవింపబడతాం.
కొందరి ఆలోచనలు, ప్రవర్తన వయసుకు తగినట్లుగా ఉండవు.
వచ్చిన వయస్సును అంగీకరించడానికి ఇష్ట పడరు.
బాల్యంలోనో,
యవ్వనంలోనో ఉన్నట్టు భ్రమిస్తూ….ఆలోచనల్లోనూ,ప్రవర్తనలోనూ గతంలోనే జీవిస్తూ చూసే వారికి ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా, సమాజంలో గౌరవాన్ని కూడా కోల్పోతారు.
వయసేమో మనసును ప్రభావితం చేయాలి.మనసేమో వయస్సును హుందాగా తీర్చిదిద్దాలి.
అప్పుడే కదా ..వచ్చిన వయసు నలుగురి మెచ్చే మనసున్న వ్యక్తిత్వంగా గౌరవింపబడేది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి