తగిలించుకుంటే ... వదిలించు కో లేని వ్యసనమిది.... !
సరదాగా ..మజాకోసంమోజు పడి, పోజు కొడదామనుకుంటే
ఊపిరితిత్తుల్లో చెద లాగా ప ట్టేసి టీబీ, కేన్సరుల వికృతరూ పం దాల్చి సుఖసంతోషాలకు పెద్ద ప్రతిబంధకమైపోతుంది !
ఇల్లూ, ఒళ్ళూ గుల్లచేసి...
భార్యాబిడ్డల్ని బజారున పడే స్తుంది !
తనని విలాసంకోసంబయట కాలిస్తే...,కోపంతో తనుకసిగా తనను కాల్చేవారి బ్రతుకును కసిగా లోలోన కాల్చేస్తూ...
కట్టెలమీద కాలిపోతుంటే...
వికటాట్టహాసంతో విరగబడు తూ ఇంతజరిగినా..కళ్లెదుటేకని పిస్తున్నా ఈమనుషు లకుబుద్ది రావటంలేదని,కాలుతున్న ఆ శవం చుట్టూ నిలబడిఉన్నవారి లో ఎర్రగాతననికాలుస్తూగుప్పు - గుప్పునపొగ వదు లుతున్న వారిని...ఖైనీ,గుడ్కాలునములుతున్నవాళ్ళనీచూసి బాధ పడు తోంది....పొగాకు!!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి