చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే.మహారాష్ట్ర.
 నాదబిందుకళాధరీ!నిను నమ్మియుంటిమి తల్లి!మా
వేదనల్ పరిమార్చరాగదె
వింధ్యవాసిని పార్వతీ!
నీదయామృతవృష్టి కోరితి నీవె సర్వము గౌరి!నీ
పాదముల్ శరణంటి శాంభవి! భక్తి మీరగ మ్రొక్కుచున్ //


కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగుందండీ