గుమ్మడి మొలిచింది గుమ్మడీ
ఆకులు వేసింది గుమ్మడీ
ఆకుపచ్చని ఆకులు వేసింది గుమ్మడీ
పూవులు పూసింది గుమ్మడీ
పసుపుపచ్చని పూవులు పూసింది గుమ్మడీ
కాయలు కాసింది గుమ్మడీ
ఆకుపచ్చని కాయలు కాసింది
గుమ్మడీ పండు పండిందమ్మా గుమ్మడీ
పసుపుపచ్చని పండు పండిందమ్మా గుమ్మడీ !!
*********************************
ఆకులు వేసింది గుమ్మడీ
ఆకుపచ్చని ఆకులు వేసింది గుమ్మడీ
పూవులు పూసింది గుమ్మడీ
పసుపుపచ్చని పూవులు పూసింది గుమ్మడీ
కాయలు కాసింది గుమ్మడీ
ఆకుపచ్చని కాయలు కాసింది
గుమ్మడీ పండు పండిందమ్మా గుమ్మడీ
పసుపుపచ్చని పండు పండిందమ్మా గుమ్మడీ !!
*********************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి