నాలో నీవు - శ్రీమయి

 ఉచ్వాశ  నిన్నే స్మరిస్తుండగా...
నిశ్వాస నిన్నే అనుసరిస్తుండగా...
అంతరంగమున నీవై...
నా ఆత్మ పరవశం నీవై...
నా అణువణువు నిండిపోయిన నువ్వు..
నాలో లేనిదెప్పుడు కన్నా!!!!
                                     
కామెంట్‌లు