ఇక్కడ "ద జబ్రీ ఫించ్ ', "ట్రో పియల్ ' అనే పక్షుల్ని పరిచయం చేస్తున్నాను.ఇవి నా అరుదైన పక్షులు ఆల్బమ్ లొనివి. జబ్రి ఫించ్ పక్షి ఎడారులలో బతుకుతుంది.నీళ్ళు లేకుండా రోజులు,వారాలు,నెలల తరబడి జీవిస్తుంది. ట్రౌ పియాల్ పక్షి నారింజ రంగులో ఉండి ముక్కు మెడ నల్లగా ఉండి గమ్మత్తుగా ఉంటుంది.
పక్షుల పరిచయం ; డాక్టర్ కందేపి రాణి ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి