అరుణోదయ శుభవేళ...
ఆ అందాలే చూడాలి !
చీకటి ముసుగు దీసి ముస్తాబౌ
ప్రకృతి రామణీయమె గాంచాలి
నింగి,నేల,కొండ,కోన,చెట్టు చేమ... అందాలను అద్దు కొనగ..... సప్తవర్ణ శోభితమై ...
సుందర దృశ్యమ్మవును !
సృష్టికర్త భావజాల రచనా చమత్కృతి ఇది !రసిక హృదయ రంజితమై అలరారుతు ఉన్నది !!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి