రథము చూడండీ
మీరు రథము చూడండీ
అమ్మ వారు ఊరేగే
రథము చూడండీ
రంగురంగుల పూవులతో
అలంకరించిన రథమండీ
రంగురంగుల కాగితాలతో
అలంకరించిన రథమండీ
బంగారముతో రథశిఖరం
మెరుస్తోందీ చూడండి
వెండిరేకులా తాపడము
తళతళలాడుతోంది రథమంతా
భక్తులందరు కలిసికట్టుగా
కట్టిన తాడును పట్టి లాగగా
రథము కదిలెనూ చూడండీ
రథములోని అమ్మవారినీ చూడండి
ఆమ్మవారి ఆశీస్సులూ పొందండి !!
మీరు రథము చూడండీ
అమ్మ వారు ఊరేగే
రథము చూడండీ
రంగురంగుల పూవులతో
అలంకరించిన రథమండీ
రంగురంగుల కాగితాలతో
అలంకరించిన రథమండీ
బంగారముతో రథశిఖరం
మెరుస్తోందీ చూడండి
వెండిరేకులా తాపడము
తళతళలాడుతోంది రథమంతా
భక్తులందరు కలిసికట్టుగా
కట్టిన తాడును పట్టి లాగగా
రథము కదిలెనూ చూడండీ
రథములోని అమ్మవారినీ చూడండి
ఆమ్మవారి ఆశీస్సులూ పొందండి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి