మనం ఆవ్యక్తులని బతికి ఉండగా గుర్తించము.కానీ వారు చనిపోయాక తెగ పొగుడుతూ మీడియాలో కథనాలు సంతాపసభలు చేసి చేతులు దులిపేసుకుంటాం! అందుకే అసలుసిసలు త్యాగ మూర్తులు దీనహీన స్థితిలో తనువులు చాలించారు.అలాంటి నిరాదరణకు గురైన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారు. శ్రీ కాకుళంలోని ప్రియాగ్రహారంలో పుట్టారు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి గంజాం జిల్లా కలెక్టర్ ఆఫీసులో చేరారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగం కి గుడ్ బై కొట్టి పాటలు పద్యాలతో ఆంగ్లేయుల గుండె లో గుబులు పుట్టించారు."మాకొద్దీ తెల్లదొరతనం..సైతాన్ ప్రభుత్వం కల్లు సారాయి తెచ్చి ఇల్లు గుల్లచేశాడండీ"అని పాడుతుంటే 1921లో అరెస్టు చేశారు. ఆనాటి రాజమండ్రి ఆంగ్ల కలెక్టర్ "పాటలు పాడే పిచ్చివాడిని పట్టుకుని వచ్చారు ఏంటి?" అని ప్రశ్నించాడు. "అవి పాటలు కావ…డబ్లిన్ ఐర్లండ్ లో ఉంది. సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డ్ అందుకున్న తొలితెలుగువారు శ్రీ క్రొవ్విడి లింగరాజు గారు. 1931-32లో స్వతంత్ర పోరాటం లో జైల్లో ఉండి మాక్సింగోర్కీ నవలను"అమ్మ "గా అనువదించారు.ఆనాటి మద్రాసు ప్రభుత్వం దీన్ని నిషేధించింది.
మనదేశంలో తొలి సహాయ నిరాకరణోద్యమంకి బీజంవేసినవారు శ్రీ ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు అని ఎవరికీ తెలీదు. 1921లోఅడవి పుల్లరి(పన్ను)కి వ్యతిరేకంగా గళమెత్తి "మాలపల్లి"రాసిన సంఘసంస్కర్త.ఇంగ్లాండ్ లోని డబ్లిన్ లో బారిష్టర్ పట్టాఅందుకుని బాలవితంతువులకి పునర్వివాహం చేయించారు.భార్య శ్రీమతి లక్ష్మీ బాయమ్మతో కలిసి 1922లో గుంటూరులో శ్రీ శారదానికేతనం నెలకొల్పి కుట్లు అల్లికలు సంగీతం హిందీ మహావిద్యాలయం నెలకొల్పారు.
అంతా ఆప్యాయంగా బ్రహ్మన్న అని పిలిచే శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్యగారు 1941లోవట్టికోట ఆళ్వార్ స్వామి ఆహ్వానం పై హైదరాబాద్ వచ్చారు.కూచిపూడి నాట్యం విద్యాలయంకై కృషి చేసిన మహానుభావుడు.ఆంధ్ర కేసరి ఇలా అడిగేవారు "ఏంబ్రహ్మయ్యా!ఆ పాత మండువా ఇంట్లోనే ఉంటున్నావా?" "ఆ!నాలో మార్పు లేదు .నాఇంటిలో మార్పులేదు"అన్న రాజకీయ వశిష్ఠుడు !అదే ఆయన బిరుదు గా స్థిరపడింది. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి