ఎవరు నేర్పారమ్మాకోయిలమ్మకూకమ్మగా కుహూ అంటూ..పాడాలనీఎవరు నేర్పారమ్మానెమలమ్మకూఅందంగానాట్యమే చేయాలనీఎవరు నేర్పారమ్మామీనాలకుయేటికి ఎదురుగాఈదాలనీఎవరు నేర్పారమ్మాకాకమ్మకూకష్టాలలోకలిసి ఉండాలనీఎవరు నేర్పారమ్మాఉడతమ్మకుచిరు సాయమైనాచేయాలనీఎవరు నేర్పారమ్మాతరువమ్మకూచల్లని తల్లిగాఉండాలనీఎవరు నేర్పారమ్మాఈ పక్షులకూపర్యావరణ పరిరక్షకులుగామారాలనీఎవరు నేర్పారమ్మాఈ ధరణికిసర్వజీవులకుఆధారమవ్వాలనీఎవరు నేర్పారమ్మాఆ గాలిపటానికిఎదురు గాలికేఎదురొడ్డి ఎగరాలనీ!=======================తెలుగు పరిశోధకులుశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.సెల్: 9493235992.
గాలిపటం( బాల గేయం )-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి