చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 నల్లని మేఘము క్రమ్ముచు 
చల్లని వాయువులతోడ సందడి చేయన్
పిల్లలు పెద్దలు మురిసిరి
పల్లెల ముంగిట తొలకరి పండుగ వచ్చెన్ //


కామెంట్‌లు