పూల నెమలి ఉంది ; డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్ జూన్ 08, 2022 • T. VEDANTA SURY ఇక్కడ పూల నెమలి ఉంది చూడండి. అతి సాధారణమైన పూలతో చేశాను . నేల గులాబీ, శంకు పూలతో తయారైంది ఈ నెమలి. శంకు పూల పించాలు,పింక్ కలర్ శరీరం తో అందం గా ఉంది. ఈ మయూరం. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి