క.
కులమత మన్నది లేదని
సెలవిచ్చుచు వీరబ్రహ్మ చెప్పిన వినుచున్
కలతను బాసిన కక్కడు
నెలవంకకు మిన్నవోలె నిక్కము నెరిగెన్
క.
మరణము నొందెడి వరకున్
వరముగ శ్రీ పోతులూరి భక్తిన మునిగెన్
గురువుకు సేవలు జేసెడి
తరుణమ్ముకు కక్కడెంతొ ధన్యతదెలిపెన్
కులమత మన్నది లేదని
సెలవిచ్చుచు వీరబ్రహ్మ చెప్పిన వినుచున్
కలతను బాసిన కక్కడు
నెలవంకకు మిన్నవోలె నిక్కము నెరిగెన్
క.
మరణము నొందెడి వరకున్
వరముగ శ్రీ పోతులూరి భక్తిన మునిగెన్
గురువుకు సేవలు జేసెడి
తరుణమ్ముకు కక్కడెంతొ ధన్యతదెలిపెన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి