ముడుపు కట్టగా
ముడిపడిన అనుబంధాల,
రక్త సంబంధాల బాధ్యత...
సిరుల ఆడపిల్లల నగుమోములపైన
చెదిరిపోని చిరునవ్వుల భద్రత...
ఆనందాలు అక్షింతల ఆశీస్సులు చల్లగా
రాఖీ పూర్ణిమ వేళ అన్నయ్యల, తమ్ముళ్ళ
మణికట్టుకు సొగసైన ఆభరణం...
అన్నా చెల్లెళ్ళ,
అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతలకు,
మధురమైన
ప్రేమకు అనువైన చిహ్నం...
ముడిపడిన అనుబంధాల,
రక్త సంబంధాల బాధ్యత...
సిరుల ఆడపిల్లల నగుమోములపైన
చెదిరిపోని చిరునవ్వుల భద్రత...
ఆనందాలు అక్షింతల ఆశీస్సులు చల్లగా
రాఖీ పూర్ణిమ వేళ అన్నయ్యల, తమ్ముళ్ళ
మణికట్టుకు సొగసైన ఆభరణం...
అన్నా చెల్లెళ్ళ,
అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతలకు,
మధురమైన
ప్రేమకు అనువైన చిహ్నం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి