సమస్యాపూరణం ;-మమత ఐలకరీంనగర్-9247593432
 *కానరానివాని గనుటె ఘనము*
ఆ.వె
బందిఖాన లోన బాలుడై జన్మించి
గీత బోధతోడ నీతి జెప్పి
విశ్వరూపుదాల్చె విష్ణుమూర్తి నిలన
*కానరాని వాని గనుటె ఘనము*


కామెంట్‌లు