స్వభావం...ప్రభావం
******
ప్రతి మనిషికి తనకంటూ స్వతహాగా, జన్మతః , ఓ ప్రత్యేకమైన గుణం లేదా ప్రవర్తన ఉంటుంది.
అదే ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తిగా లేదా నైజం లేదా స్వభావం అంటారు.
స్వభావాన్ని బట్టి ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.
స్వభావంలో నిశ్చలమైన, చంచలమైన, ఇతరుల ప్రభావంతో మారే స్వభావాలు కొన్ని ఉంటాయి.
నిశ్చలమైన స్వభావం దేనికీ కృంగి పోకుండా, లొంగిపోకుండా ఉంటుంది.
చంచల స్వభావం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది.
మరికొందరిపై ఇతరుల ప్రభావం ఉంటుంది. అది మంచి వారిదైతే మంచివారుగా,చెడ్డ వారిదైతే చెడ్డ వారుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
స్వభావాన్ని బట్టే సమాజంలో గౌరవాభిమానాలు పొందుతామనేది మరవ కూడదు.
మన స్వభావాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దు కోవడానికి ప్రేరణాత్మకమైన గొప్ప వారి జీవిత చరిత్రలు చదువుతూ, ఆచరణలో చూపుతూ ఉండాలి.
నమస్సుమాలతో 🥗🪷🥗🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి