ఉత్సాహం కానరాదు @ కోరాడ నరసింహా రావు !


 

.     .    * మినీలు * 
     ******
భారత స్వాతంత్ర్యోత్సవ  సంబ రాల సందడంతా...జెండా రెప రెపల లోనే.... !
 ఉత్సాహంకానరాదుఎందుకనో
    జనంలోన....!!
స్వాతంత్య్రం వచ్చింది పాలకు లకేననా... !?
  ప్రజలకు రాలేదనా.... ?!
      *******
        @ రండి... రండి.... !@
            ****
మన భారత స్వతంత్ర 
    అమృతోత్సవాలిపుడు !
  జెండా ఎగరేద్దాము... 
    అమరవీరుల కొనియాడు దము !
  దేశ భక్తిగీతాలు పాడుదము...
కవితలతో మనగొప్పను...    
        చాటుకొందము... !!
     ******
        @ తేడాలేదు @
            @@@@
తెల్లదొరలనుండి స్వతంత్రం... 
  నల్లదొరల చేతుల్లోకి... !
  స్థానమైతే మారింది..., 
    అనుభవంలో తేడాలేదు !!
     ******

కామెంట్‌లు