ప్రతిష్టాత్మక వేటపాలెంలో పుట్టి
సారస్వత నికేతన పుస్తకాలు చదివి
గాంధీజీ పిలుపుతో ఉద్యమాన దూకి
స్వాతంత్ర్య సమర యోధులయ్యిరి !
పలకా బలపంతో బాటు జెండా చేతబట్టి
జాతిపిత అడుగుల వెంట అడుగు కదిపి
క్రాంతి వీరుల జనగణమనలో గొంతు కలిపి
స్వాంతంత్ర్య సమర యోధులయ్యిరి !
స్కూలు పాఠలతో ఉప్పు సత్యాగ్రహం చూసి
విదేశీ వస్త్ర బహిష్కరణలో టెరికాట్ వదిలి
ఖద్దరు బట్టల్ని జీవితాంతం ధరించి
స్వాంతంత్ర్య సమర యోధులయ్యిరి !
ఆటపాటలతో వందేమాతరాన్ని పాడి
కొనుక్కోవటానికిచ్చినపావలా బెడాలతో
త్రివర్ణ పథకాలు కొని పదిమందికి క్పంచి
స్వాంతంత్ర్య సమర యోధులయ్యిరి !
శేషమ్మ కడుపునా గారాబు బిడ్డడై పుట్టి
మల్లికార్జునా చారి వేలు పట్టుకుని నడిచి
అంగలకుదిటి వంశాంకురయైన సుందరా చారి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి