సాధ్యం... సుసాధ్యం
*****
సాధ్యం, అసాధ్యం తో పాటుగా సుసాధ్యం అనే పదం తరచూ వింటూ ఉంటాం.
సాధ్యం అంటే ఏదైనా జరుగుతుంది, కలుగుతుంది, నెరవేరుతుంది..ఇలా అనేక అర్థాలతో కూడిన పదం సాధ్యం.
కొందరి విషయంలో వాళ్ళ పట్టుదల కృషి నిరంతర సాధన చూసి వాళ్ళకు సాధ్యం కానిదంటూ ఏది లేదు అంటుంటారు.
అంటే అసాధ్యం అనే పదమే వాళ్ళ జీవిత నిఘంటువులో లేదని చెబుతుంటారు.
సాధ్యం కానిది అసాధ్యం
మరి సుసాధ్యం అంటే...సు అంటేనే మంచి కదా.మంచి పథంలో సాధ్యాలను చేసి చూపించడమే సుసాధ్యం.
లోకంలో కొన్నింటి గురించి వేరే రకంగా ప్రయత్నిస్తే తప్ప జరగవని, ఓ చిన్న మెలిక పెట్టి అంటుంటారు.
కానీ ప్రయత్నం చేస్తే అందరికీ ఆదర్శంగా, ఆమోదయోగ్యమైన రీతిలో సైతం చేయవచ్చునని, చేసి చూపడమే సుసాధ్యం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి