చర్య... ప్రతిచర్య... ప్రతీకార చర్యలతో, ప్రవర్తిస్తోంది జగతి
తన్మూలంగానే సుఖ - దుఃఖా లనుభవిస్తోంది ప్రాణికోటి !
సహకార - నిరాకర శక్తులు రెం డింటికీ ప్రభావితమౌతున్న ఈ ప్రపంచంలో... సహకార శక్తిని
పెంపొందించుకుంటేనే...సుఖము - శాంతి !
నిరాకరశక్తిని మనదరిజేరనీయ
కుండా...నిరాకరించవలసిందే !
సహకారశక్తితో... నిన్ను నువ్వు నింపుకుంటే...ఈప్రపంచమంతా నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులే... !
నిరాకరశక్తికినువ్వుప్రభావితుడ వైతే...ఈ ప్రపంచానికే కాదు...
నీకూ నీవుశత్రువువేఐపోతావు
అందుకే... ఆ నెగెటివ్ ఎనర్జీని నీ దరిదాపులకు రానీయకు !
ఈ పాజిటివ్ఎనర్జీనిసాదరంగా
స్వాగతించి, నీసొంతం చేసుకో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి