ఆజాద్ కా అమృత ఉత్సవ్ ; ;-dr. కందే పిరాణీప్రసాద్

 ఆజాద్ కా అమృత ఉత్సవ్ లో భాగంగా ఈ భారతమ్మ ను సృజన్ ఆసుపత్రి లో నిలిపారు.dr. కందే పిరాణీప్రసాద్ తమ  పొలంలో పండిన వెల్లుల్లి పాయలు తో ఈ భారతమ్మ ను  తయారు చేశారు.గులాబీ రెక్కల తో భారతమ్మ పాదాలను అభిషకిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కై భారతమ్మ పటాలు,జాతీయ పతాకాలు సిద్ధం అవుతున్నాయి



కామెంట్‌లు