అమ్మానాన్నలు కన్నది
మమ్మల్ని!!
మేము కలలు కన్నది
ఈ జాతిని!!
మేము కనుగొన్నది
నీతిని!!!
మేము కన్నది
ఈ జాతీయ జెండాను!!
వెలుగు ఉంది
చీకటి లేదు
చీకటిని వెంబడించాల్సింది
వెలుగు
చీకటి వెలుగును ఎప్పుడూ
వెంబడించలేదు!!
ఎందుకంటే చీకటి లేదు
వెలుగు ఉంది కాబట్టి!!?
ఆ వెలిగే స్వాతంత్రం
ఆ వెలిగే మా జాతీయ జెండా!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి