బాలల గేయం!!?; -సునీతా ప్రతాప్, ఉపాధ్యాయిని,PS.నందీవడ్డేమాన్, నాగర్ కర్నూల్ జిల్లా బిజ్నాపల్లీ మండలం.
దేశభక్తి అంటే
త్రివర్ణ పతాకం!!

ప్రజాశక్తి అంటే
ప్రభుత్వం!!

దేశ విముక్తి అంటే
స్వాతంత్రం!!?

దేశ యుక్తి అంటే
ప్రజాస్వామ్యం!!!

పొగరుగా ఎగిరేది
మన జాతీయ జెండా!

గర్వంగా గాండ్రించేది
మన జాతీయ జంతువు పులి!!

తల పొగరు కాదు
నాలుగు తలల సింహం
మనం భారతీయులం!!!?

On the occasion of Diamond Jubilee celebration of independence day

కామెంట్‌లు